కువైట్ ఎయిర్ పోర్ట్ టి-4 టెర్మినల్ వద్ద కొత్త ప్రికాషన్స్
- September 04, 2020
కువైట్ సిటీ:కువైట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ), టి-4 టెర్మినల్ వద్ద కొత్త ప్రికాషన్స్‌ని ఎరైవల్స్ కోసం ప్రకటించడం జరిగింది. కేవలం 60 మంది వ్యక్తులు మాత్రమే ఒక సమయంలో ఎరైవల్ హాల్లోకి అనుమతిస్తారు. ముందు వచ్చినవానికి ముందు ప్రాధాన్యత అనే క్రమంలో మాత్రమే అవకాశం కల్పిస్తారు. సింగిల్ ఫ్యామిలీ మెంబర్ మాత్రమే, వచ్చే ప్రయాణీకుడు లేదా ప్రయాణీకుల కోసం అనుమతించడం జరుగుతుంది. షెడ్యూల్డ్ విమానం ఎరైవింగ్ సమయానికి గంట ముందు మాత్రమే, టెర్మినల్‌లోకి అనుమతిస్తారు. రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నవారు, సంబంధిత విమాన వివరాల్ని సెక్యూరిటీ సిబ్బందికి అందించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







