10 ఏళ్ళ తర్వాత హెల్త్ వర్కర్స్ కాంట్రాక్ట్ రెన్యువల్ కుదరదు
- September 04, 2020
రియాద్:సౌదీ అథారిటీస్, హెల్త్ ఎంప్లాయీస్‌గా పనిచేస్తున్న వలసదారుల కాంట్రాక్ట్ 10 ఏళ్ళకు పైబడి రెన్యువల్‌కి వీలు పడదని స్పష్టం చేశారు. ఔట్ స్టాండింగ్ మరియు హైలీ క్వాలిఫైడ్ పర్సనల్స్‌కి మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు లభిస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఫర్ హ్యామన్ రిసోర్సెస్ అండర్ సెక్రెటరీ అబ్దుల్ రహ్మాన్ అల్ అయిబాన్ ఈ మేరకు ఓ సర్క్యులర్ జారీ చేశారు. నాన్ సౌదీ స్టాఫ్‌కి సంబంధించి 10 ఏళ్ళ పైబడి రెన్యువల్‌కి వీలు లేకుండా నిబంధనల్ని సవరించారు. సౌదీయైజేషన్‌లో భాగంగా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. వలస పారామెడిక్స్ విషయంలో ఇప్పటికే పలు చర్యలు చేపట్టారు. 20 శాతం ఫార్మసీ జాబ్స్ కేవలం వలసదారులకు మాత్రమే దక్కేలా చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







