తెలంగాణ ప్రభుత్వంతో పలు అంశాల్లో కలిసి పనిచేసేందుకు వాల్‌మార్ట్ సిద్ధం
- February 09, 2016
తెలంగాణ ప్రభుత్వంతో పలు అంశాల్లో కలిసి పనిచేసేందుకు ప్రముఖ రిటైల్ సంస్థ వాల్‌మార్ట్ ముందుకొచ్చింది. ఈ మేరకు త్వరలోనే మూడు అవగాహన ఒప్పందాలు కుదర్చుకోనుంది. ఈరోజు సచివాలయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో వాల్‌మార్ట్ ఉపాధ్యక్షుడు ఎన్రిక్ ఓస్తలే సమావేశమయ్యారు. భారతదేశంలో వాల్‌మార్ట్ విస్తరణ ప్రణాళికలపై కేటీఆర్‌తో ఆయన చర్చించారు. హైదరాబాద్‌లో నగరంలో మరిన్ని దుకాణాలను తెరవనున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే స్థలాలను ఎంపిక చేశామని... త్వరలోనే వైద్య, నైపుణ్య శిక్షణ రంగాల్లో కూడా సేవలు విస్తరిస్తామని చెప్పారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







