'మేముసైతం' కోసం 'ముఠామేస్త్రీ' గా మారిన రాణా
- February 10, 2016
నటుడు దగ్గుబాటి రానా ముఠామేస్త్రీ అయ్యారు. మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా ప్రసారం కానున్న 'మేముసైతం' అనే కార్యక్రమం కోసం రానా బుధవారం కూలీగా మూటలు మోశారు. కూకట్‌పల్లిలోని రైతుబజార్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని కూలీ గెటప్‌లో మూటలు మోశారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మి తన ట్విట్టర్ ఖాతాలో రానాకు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన రానా ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ఆమెకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఇటీవల ఈ కార్యక్రమం కోసం నటి రకుల్‌ప్రీత్‌సింగ్ కూరగాయలు అమ్మిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







