నూతన పొగాకు సుంకాల వివరణ స్థిరంగా అమెరికా పొగాకు ధరలు
- February 10, 2016
ప్రత్యేక వస్తువుల పన్నులను సరి చేస్తూ ఇటీవల తీసుకొన్న నిర్ణయం ప్రకారం పోగాకుపై విధించిన దిగుమతి సుంకం 100 శాతం నుంచి 200 శాతం వరకు పెరిగాయి. అంతార్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు విపరీతంగా తగ్గడంతో ఏర్పడిన బడ్జెట్ లోటు ఈ చర్యలకు కారణం అయ్యాయి. ఈ నేపధ్యంలో దేశ ఆదాయ అభివృద్ధి కొరకు తద్వారా ఏర్పడిన పరిస్థితిని మెరుగుపరచడానికి నూతన పొగాకు సుంకాలను పెంచినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం ఒక సిగరేట్ ప్యాకెట్ ధర 200 ఫైల్స్ మాత్రమె కాగా, దాని ధర బి.డి. 1 గా ఉండేది. కాని ఇపుడు రిటైల్ విపణిలో బి.డి. 1.200 గా ధర పెరగనుంది. అయెతే , ఆమెరికా నుంచి దిగుమతి కాబడుతున్న సిగరేట్లకు ధరలో ఏ విధమైన మార్పు లేదు. ఎందుకంటే, వారు దిగుమతి సుంకంలో మినహాయింపు ఇవ్వడమే ఇందుకు ప్రధాన కారణం.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







