విదేశీయులకు ఇక బహ్రెయిన్ ప్రభుత్వ కొలువుల్లో కోత తప్పదు
- February 10, 2016
ప్రభుత్వరంగంలో బహ్రెయిన్ దేశీయులు కాని విదీశీ ఉద్యోగులను 50 శాతం వరుకు తొలగిస్తూ సూచించిన ప్రతిపాదిన చర్చను మంగళవారం వాయదా వేశారు. అయెతే, పార్లమెంట్ సభ్యులలో అత్యధికులు ఈ అంశంపై ,వ్యతిరేకించడంతో వారం రోజుల పాటు వాయదా వేశారు. విదీశీ ఉద్యోగులకు పని ఒప్పందం పొడగించకుండా 50 శాతం ప్రభుత్వశాఖల్లో ఉద్యోగాలు ఇకపై ఇవ్వరాదని...ఆయా ఖాళీలను నిరుద్యోగులైన స్థానిక బహెరిన్ యువతతో భర్తీ చేయాలనీ పార్లమెంట్ సభ్యుడు జలాల్ కదీం, మరో నలుగురు ఎంపీల బృందం మండలి తీర్మానంలో పట్టుబట్టారు. గత మూడేళ్ళగా బహెరిన్ ప్రభుత్వరంగ వివిధ శాఖలలో 2,500 మంది విదేశీయులు పని చేస్తున్నారని వారు చెబ్తూ, సమాన విద్యార్హతలున్న బహ్రెయిన్ నిరుద్యోగులకు ఇవ్వాలని వారు కోరుతున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







