బహ్రెయిన్ లో మోత మోగనున్న పన్నుల భారం
- February 10, 2016
సమీప భవిష్యత్ లో బహ్రెయిన్ లో ప్రజలు పన్నులను ఎక్కువగా చెల్లించాల్సివస్తుందని పార్లమెంట్ సభ్యుడు మొహమ్మద్ అల్ అహ్మద్ జోస్యం పలికారు. ప్రభుత్వ విభాగాలలో పలు అధ్యయన కమిటీలు నియమించబడి ఏ శాఖ నుంచి ఏ విధమైన పన్నులను వసూలు చేయాలో సమాలోచనలు చక చక జరిగిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. మునిసిపల్, విద్యుత్ తదితర ప్రభుత్వ సంస్థలలో ఇందుకై కసరత్తు వేగంగా జరుగుతుందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







