ఖతార్ ఎయిర్వేస్ 40% ఆఫర్
- February 10, 2016
ఖతార్ ఎయిర్ వేస్, నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా నాలుగు రోజులపాటు అద్భుతమైన ప్రమోషనల్ ఆఫర్స్‌ని ప్రయాణీకులకు ప్రకటించింది. ఖతాస్ ఎయిర్వేస్ నిర్వహణలో వున్న నాలుగు డెస్టినేషన్స్‌కి 40 శాతం విమాన ఛార్జీల్లో తగ్గింపు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. యూరోప్, మిడిల్ ఈస్ట్, ఆసియా పసిఫిక్, ఆఫ్రికా మరియు అమెరికా డెస్టినేషన్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. నిన్న రాత్రి 00.00 గంటల నుంచి శుక్రవారం 23.59 నిమిషాల వరకు (దోహా టైమింగ్స్) వరకు బుకింగ్ టైమ్ ఉంటుంది. శుక్రవారం లోగా బుక్ చేసుకున్నవారికి జూన్ 25 వరకు ఆఫర్ ధరలపై ప్రయాణించే వీలుంది. ప్రివిలేజ్ క్లబ్ మెంబర్స్ డబుల్ క్యూ పాయింట్స్ ఈ ప్రమోషన్ సందర్భంగా పొందే వీలుంది. అయితే షరతులు వర్తిస్తాయి. ఖతార్ ఎయిర్ వేస్ గడచిన 19 ఏళ్ళలో అద్భుతమైన ప్రగతి సాధించింది. 176 అధునాతనమైన విమానాలతో, 150 ముఖ్యమైన డెస్టినేషన్స్‌తో ప్రయాణీకులకు సేవలందిస్తోంది.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







