డ్రాగన్ మార్ట్ ఎక్స్టెన్షన్ని ప్రారంభించిన మహమ్మద్
- February 10, 2016
వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూఏఈ, రూలర్ ఆఫ్ దుబాయ్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, డ్రాగన్ మార్ట్ 2 సెకెండ్ ఎక్స్పాన్షన్ని దుబాయ్‌లో ప్రారంభించారు. క్రౌన్ ప్రిన్స్, దుబాయ్ డిప్యూటీ రూలర్ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 1 బిలియన్ దిర్హామ్‌లతో 1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంతో ఈ ఎక్స్పాన్షన్ రూపొందించారు. చైనాలో ఉన్న అతి పెద్ద మాల్ తర్వాత, ఇతర దేశాల్లో ఉన్న రెండో అతి పెద్ద సెంటర్‌గా డ్రాగన్ మార్ట్ 2 అవతరించిందని నిర్వాహకులు తెలిపారు. 2 అంతస్తుల్లో 570 షాపులు, 520 కియోస్క్‌లు, 4,500 వాహనాల పార్కింగ్ సౌకర్యంతో ఉన్న ఈ మొత్తం మాల్ని షేక్ మహమ్మద్ తదితరులు పరిశీలించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







