వర్కర్స్ సేఫ్టీ: హమాద్ పోర్ట్ అరుదైన ఘనత
- September 16, 2020
దోహా:హమాద్ పోర్ట్, మరో మైల్‌స్టోన్‌ని చేరుకుంది వర్కర్స్ సేఫ్టీ విభాగంలో. క్యు టెర్మినల్స్ హమాద్ పోర్ట్ ఆరేషన్స్, 1 మిలియన్ మాన్ అవర్స్ ఎలాంటి లాస్ట్ టెర్మ్ ఇంజ్యురీ లేకుండా నమోదు చేయడం జరిగింది. కార్మికులు అలాగే, ఉద్యోగుల భద్రత విషయంలో అత్యున్నత ప్రమాణాల్ని పాటించడమే ఈ ఘనతకు కారణమని క్యు టెర్మినల్స్ వెల్లడించింది. సెకెండ్ కంటెయినర్ టెర్మినల్ వర్క్ సజావుగా సాగుతోందని, ఈ ఏడాదిలోనే ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తుందని క్యు టెర్మినల్స్ పేర్కొంది. క్యు టెర్మినల్స్, మూడు డీజిల్ జనరేటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ఆటోమేటిక్‌గా పనిచేసేలా ఏర్పాటు చేశారు. కాగా, సిటి2 వద్దకు తొలిసారిగా 2020 ఆగస్ట్ 29న తొలి వెజల్ వచ్చింది. జనరల్ కార్గో ట్రాఫిక్‌తోపాటు హమాద్ పోర్ట్, స్పెలిస్ట్ ఇంపోర్ట్స్‌ని కూడా హ్యాండిల్ చేస్తోంది.
తాజా వార్తలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం







