కోవిడ్ 19: 678 పాజిటివ్ కేసులు, 627 రికవరీలు
- September 16, 2020
మనామా: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం కొత్తగా 678 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఎవరూ ప్రాణాలుకోల్పోలేదు. మొత్తం 11,840 టెస్టులు నిర్వహించారు. కాగా, 11 మంది వలస కార్మికులు కరోనా బారిన పడ్డారు. యాక్టివ్ కేసులకు సంబంధించి 564 మంది కాంటాక్ట్‌లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. కాగా, 627 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 6,599గా వుంది.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్‌లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్‌లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







