భూమిపుత్ర క్రియేషన్స్ ఫస్ట్ లుక్ విడుదల
- September 18, 2020
హైదరాబాద్:భూమిపుత్ర క్రియేషన్స్ ఆధ్వర్యంలో ప్రోడక్షన్ నెం-1 అనే చిత్రం ద్వారా రామ్ అగ్నివేశ్ నాయుడు అనే నూతన నటుడుని పరిచయం చేస్తున్నాము. తన కెరక్టర్ కృష్ణుడు కి రిలెటెడ్ గా ఉంటుందని, దానికి సంబందించిన ఫస్ట్ లుక్ ను "రామ్ అగ్నివేశ్ నాయుడు" పుట్టిన రోజు సందర్బంగా నిన్న రిలీజ్ చేసినట్టు ప్రాజెక్ట్ క్రియెటివ్ హెడ్ సిద్ధం మనోహర్ తెలియజేసారు. ప్రస్తుతం దీనికి సంబందించిన వర్కు షాప్స్ జరుగుతున్నాయని, అక్టోబరు మొదటి వారంలో షూటింగ్ కి వెళ్ళబోతున్నట్లు సిద్ధం మనోహర్ తెలిపారు.
రామ్ అగ్నివేశ్ నాయుడు మాట్లాడుతూ భూమిపుత్ర క్రియేషన్స్ ఆధ్వర్యంలో ప్రోడక్షన్ నెం-1 అనే మూవీలో లీడ్ రోల్ ప్లే చేయడం చాలా ఎక్సైటింగా ఉందని,కథలో తన క్యారక్టర్ చాలా బాగా డిజైన్ చేశారని, తన మీద ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటానని, సినిమా కోసం రాత్రింపగళ్ళు కష్టపడుతానని రామ్ అగ్నివేశ్ నాయుడు పేర్కొన్నారు.
ఇది crowd funded movie అని, నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు అందరూ కొత్త వారే అని, దీనికి సంబందించిన మిగతా విషయాలు త్వరలో తెలియపరుస్తామని చిత్రం యూనిట్ పేర్కొంది.
తాజా వార్తలు
- నా పేరుతో వచ్చే ఫేస్ బుక్ మెసేజ్ లను నమ్మకండి:సీపీ సజ్జనార్
- భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు
- కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ లో సందడి..!!
- గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!
- దుబాయ్ లో స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు..!!
- కొత్త పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా జెడ్డా సెంట్రల్..!!
- ప్రైవేట్ రంగంలో రిటైర్ ఎంప్లాయిస్ కు గుడ్ న్యూస్..!!
- రుస్తాక్లోని తావి అల్-హరా మార్కెట్లో వింటర్ క్రాప్..!!
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి







