కోవిడ్ 19: ఐసోలేషన్ ఉల్లంఘనులకు డిపోర్టేషన్
- September 18, 2020
బహ్రెయినీ న్యాయస్థానం 34 మంది వ్యక్తులు డొమెస్టిక్ ఐసోలేషన్ నిబంధనల్ని ఉల్లంధించిన నేపథ్యంలో కీలక తీర్పుల్ని వెల్లడించింది. నిందితులకు 1,000 నుంచి 3,000 బహ్రెయినీ దినార్స్ జరీమానాతోపాటు ముగ్గురిపై బహిష్కరణ వేటు వేసింది. ప్రాసిక్యూషన్ చీఫ్ అద్నాన్ అల్ వాదాయ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఎలక్ట్రానిక్ సర్వైలెన్స్ సిస్టం అలాగే పోలీస్ ఇన్వెస్టిగేషన్స్‌లో నిందితుల నేరం రుజువయ్యింది. మరో కేసులో ఓ రెస్టారెంట్‌కి న్యాయస్థానం 5,000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించింది.
తాజా వార్తలు
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్‌తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!







