నర్సరీ రీ-ఓపెనింగ్‌ ఇంకాస్త ఆలస్యం

- September 18, 2020 , by Maagulf
నర్సరీ రీ-ఓపెనింగ్‌ ఇంకాస్త ఆలస్యం

బహ్రెయినీ అథారిటీస్‌, దేశంలో నర్జరీలు అక్టోబర్‌ నెలాఖరు వరకు మూసివేయబడ్తాయని స్పష్టం చేశాయి. కరోనా వైరస్‌ నుంచి చిన్నారుల్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అక్టోబర్‌ 25 వరకు నర్సరీలు మూసివేయబడతాయని మినిస్ట్రీ ఆఫ్‌ లేబర్‌ అండ్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ స్పష్టం చేయడం జరిగింది. నేషనల్‌ మెడికల్‌ టీం అలాగే స్టేట్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీని ఎప్పటికప్పుడు సంప్రదించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు మినిస్ట్రీ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com