తెలంగాణలో కొత్తగా 2123 కరోనా పాజిటివ్ కేసులు
- September 19, 2020
హైదరాబాద్:తెలంగాణలో రోజుకు 2వేలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 2123 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోనే 305 కేసులు నమోదయినట్టు వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. రంగారెడ్డి జిల్లాలో 185, మేడ్చల్ జిల్లాలో 149 కేసులు నమోదయ్యాయని పేర్కొంది. కరోనాతో ఒక్క రోజులో 9 మంది మృతి మరణించారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష 69వేల 169 కేసులకు చేరగా... వీరిలో లక్షా 37వేల 508 మంది చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ఈ దేశ పౌరులకు గ్రీన్ కార్డు బ్యాన్ చేసిన ట్రంప్
- బంగ్లాదేశ్‌లో షేక్ హసీనాకు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు..
- సౌదీ బస్సు ప్రమాదం పై సీఎం చంద్రబాబు,సీఎం పవన్, జగన్
- లక్నోలో ఫైనాన్స్ కమిటీ సమావేశాల్లో పాల్గొన్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి
- 21 వేల సినిమాలు..రూ.20 కోట్ల సంపాదన షాకింగ్ విషయాలు చెప్పిన సీపీ సజ్జనార్
- కెజిబివి విద్యార్థినుల కోసం కొత్త కమాండ్ కంట్రోల్
- UNICEF ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా కీర్తి సురేశ్
- యూఏఈలో ప్రవాసుల పై SIR ఎఫెక్ట్..!!
- సౌదీ అరేబియాలో 1,383 మంది అరెస్టు..!!
- జబల్ అఖ్దర్లో టూరిస్టును రక్షించిన రెస్క్యూ టీమ్..!!







