షేక్ మొహమ్మద్ నూతన మంత్రివర్గ ప్రకటన

- February 10, 2016 , by Maagulf
షేక్ మొహమ్మద్ నూతన మంత్రివర్గ ప్రకటన

యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ ప్రధాన మంత్రి , ఉప రాష్ట్రపతి , దుబాయ్ పాలకుడు గౌరవనీయ  షేక్ మొహమ్మద్ బిన్ రాషిద్ మక్తొఉమ్ , తొమ్మిది మంది మహిళలను తన నూతన మంత్రివర్గంలో తీసుకొని మొత్తం 29 మందితో మంత్రివర్గ విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టారు. వీరిలో ఎనిమిది కొత్త మొఖాలు ఉన్నాయి. తొమ్మిది మంది మహిళలలో ఐదుగురు మహిళలు కాబినెట్ హోదా లో ఉన్నారు. యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ మంత్రివర్గంలోయువతకు ప్రాధాన్యత కల్పించబడింది. కొత్త మంత్రివర్గంలో సభ్యుల సగటు వయస్సు 38 సంవత్సారాలుగా ఉంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com