భారత్‌లో అబుదాబీ క్రౌన్ ప్రిన్స్
- February 10, 2016
అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్మ్‌డ్ పోర్సెస్ డిప్యూటీ సుప్రీమ్ కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, యూఏఈ - భారత్ మధ్య దృఢమైన బంధం అవసరమని ఆకాంక్షించారు. పలు విభాగాల్లో భారత్ - యూఏఈ పరస్పర సహకారం అందించుకుంటాయని ఆయన అన్నారు. భారత్‌లో అధికార పర్యటన సందర్భంగా ఢిల్లీ చేరుకున్న షేక్ మహమ్మద్, అంతర్జాతీయ స్థాయిలో అంతర్గత భద్రతపై భారత్ చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు. అంతర్జాతీయ సమాజం కలిసికట్టుగా ముందుకు సాగాలనీ, ఈ క్రమంలో అన్ని దేశాలూ ముందడుగు వేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







