షేక్ మొహమ్మద్ నూతన మంత్రివర్గ ప్రకటన
- February 10, 2016
యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ ప్రధాన మంత్రి , ఉప రాష్ట్రపతి , దుబాయ్ పాలకుడు గౌరవనీయ షేక్ మొహమ్మద్ బిన్ రాషిద్ మక్తొఉమ్ , తొమ్మిది మంది మహిళలను తన నూతన మంత్రివర్గంలో తీసుకొని మొత్తం 29 మందితో మంత్రివర్గ విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టారు. వీరిలో ఎనిమిది కొత్త మొఖాలు ఉన్నాయి. తొమ్మిది మంది మహిళలలో ఐదుగురు మహిళలు కాబినెట్ హోదా లో ఉన్నారు. యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ మంత్రివర్గంలోయువతకు ప్రాధాన్యత కల్పించబడింది. కొత్త మంత్రివర్గంలో సభ్యుల సగటు వయస్సు 38 సంవత్సారాలుగా ఉంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







