షార్జా: 4,100 పార్కింగ్ స్థలాలను పెయిడ్ పార్కింగ్ గా మార్పు
- September 20, 2020
షార్జా: తమ మున్సిపాలిటి పరిధిలోని 4,100 పార్కింగ్ స్థలాలను ఇక నుంచి పెయిడ్ పార్కింగ్ గా మారుస్తున్నట్లు షార్జా మున్సిపాలిటీ తెలిపింది. ఇక నుంచి ఆ 4,100 పార్కింగ్ స్థలాలను వినియోగించుకోవాలంటే డబ్బులు చెల్లించాల్సిందేనని వెల్లడించింది. 3, 10, 15,17వ పారిశ్రామిక ప్రాంతాలలోని పార్కింగ్ స్థలాలతో పాటు..మువీలా వాణిజ్య ప్రాంతం, అల్ తవాన్, అల్ నహద్ లోని పార్కింగ్ జోన్లు పెయిడ్ పార్కింగ్ విధానం అమలులో రానుంది. ఈ సంవత్సరంలో, మునిసిపాలిటీ 230 అదనపు పార్కింగ్ స్థలాలను పెయిడ్ పార్కింగ్‌గా మార్చి... ఆయా పార్కింగ్ స్థలాల్లో టచ్ స్క్రీన్‌తో కూడిన స్మార్ట్ పార్కింగ్ మీటర్లను పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్‌నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!
- ప్రాంతీయ పరిణామాలపై కువైట్, ఒమన్ చర్చలు..!!









