భారత్లో కరోనా విజృంభణ.. గత 24 గంటల్లో..
- September 23, 2020
న్యూ ఢిల్లీ:భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో... 9 లక్షల 53 వేల 683 పరీక్షలు నిర్వహించగా... 83 వేల 347 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 56 లక్షల 46 వేల 11కి చేరినట్టు.. కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దేశంలో ప్రస్తుతం 9 లక్షల 68 వేల 377 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న ఒక్క రోజులో కరోనా నుంచి 89 వేల 746 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు మొత్తం 45 లక్షల 87 వేల 613 మంది రికవర్ అయ్యారు. నిన్న ఒక్క రోజులో కరోనాతో ఒక వెయ్యి 85 మంది చనిపోయారు. దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 90 వేలు దాటింది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







