90వ జాతీయ దినోత్సవ వేడుక సౌదీ గత వైభవాన్ని స్పురణకు తెస్తోంది-ప్రిన్స్ ఖలీద్
- September 23, 2020
రియాద్:90వ జాతీయ దినోత్సవ వేడుకలను సౌదీ అరేబియా అట్టహాసంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా రాజు సల్మాన్ కు, క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ కు రక్షణ శాఖ ఉప మంత్రి ప్రిన్స్ ఖలీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ జాతీయ దినోత్సవం పురస్కరించుకొని సౌదీ వైభావాన్ని స్పురణకు తెస్తోందని, అదే సమయంలో దేశ ఉజ్వల భవిష్యత్తు లక్ష్యాలను మరింత పెంపొందిస్తోందని అన్నారు. అంతేకాదు జాతీయ దినోత్సవ వేళ సౌదీకి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన కింగ్ అబ్ధులాజీజ్ కృషిని, మాతృభూమి కోసం ఆయన త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కింగ్ అబ్ధులాజీజ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..