కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో రెస్టారెంట్స్, ప్రేయర్ రూమ్స్ పునఃప్రారంభం
- September 24, 2020
కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కమర్షియల్ ఆపరేషన్స్‌ని ఎగ్జిక్యూటివ్ కమిటీ పునఃప్రారంభించింది. తగిన ప్రికాషన్స్ తీసుకుంటూనే రెస్టారెంట్స్ అలాగే ప్రేయర్ రూమ్స్ కి అనుమతులు మంజూరు చేయడం జరిగింది. సివిల్ ఏవియేషన్ సమర్పించిన రికమండేషన్స్ నేపథ్యంలో ఈ వెసులుబాట్లు కల్పించారు. హెల్త్ అథారిటీస్ ఈ రికమండేషన్స్‌కి ఆమోద ముద్ర వేయడం జరిగింది. కాగా, ట్రావెల్ రిక్వైర్మెంట్స్ నిబంధనలకు అనుగుణంగా కొనసాగుతాయని కువైట్ ఎయిర్పోర్ట్ ఎఫైర్స్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సలెహ్ అల్ ఫదాగి చెప్పారు.
తాజా వార్తలు
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్







