బహ్రెయిన్‌లో పర్యటిస్తున్న ఇజ్రాయెలీ అధికారిక బృందం
- September 24, 2020
మనామా:ఇజ్రాయెలీ డెలిగేషన్ బృందం, బహ్రెయిన్‌లో పర్యటిస్తోంది. బహ్రెయిన్ - ఇజ్రాయెల్ మధ్య సన్నిహిత సంబంధాలు మరింత పెరిగే దిశగా ఈ టూర్లో ఇజ్రాయెల్ అధికారులు, బహ్రెయిన్ అదికారులతో చర్చలు జరుపుతున్నారు. క్యాపిటల్ మనామాలో ఈ సమావేశం జరిగింది. గత వారం అమెరికా సమక్షంలో యూఏఈ - బహ్రెయిన్, ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. వివిధ రంగాల్లో పరస్పర సహకారం దిశగా ఇప్పటికే ఇరు దేశాలూ చర్చించుకోవడం జరిగింది. బహ్రెయిన్ కింగ్ రిప్రెజెంటేటివ్ అలాగే సుప్రీం కౌన్సిల్ ఫర్ది ఎన్విరాన్మెంట్ అబ్దుల్లా బిన్ హమాద్ అల్ ఖలీఫా, ఇజ్రాయెల్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మినిస్టర్ జిలా జమ్లీతో ఫోన్లో పలు అంశాలపై చర్చించారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు