సౌదీ నుంచి ఇండియాకి ఎయిర్‌ ఇండియా విమానాలు

- September 25, 2020 , by Maagulf
సౌదీ నుంచి ఇండియాకి ఎయిర్‌ ఇండియా విమానాలు

రియాద్‌:ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌, సౌదీ అరేబియా నుంచి ఇండియాకి విమానాల్ని నడుపుతూనే వుంటుందనీ, అయితే ఇండియా నుంచి మాత్రం సౌదీ అరేబియాకి విమానాలు నడవబోవని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇండియా, బ్రెజిల్‌ మరియు అర్జెంటినాల నుంచి వచ్చే విమానాల్ని రద్దు చేస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించిన నేపథ్యంలో ఎయిర్‌ ఇండియా ప్రకటన బయటకు వచ్చింది. వందే భారత్‌ మిషన్‌లో భాగంగా సౌదీ అరేబియా నుంచి ఇండియాకి ప్రయాణీకుల్ని తరలించనున్నట్లు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ట్వీట్‌ ద్వారా వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com