సుప్రీం కమిటీ ఆదేశాల ఉల్లంఘన: పలువురి అరెస్ట్‌

- September 26, 2020 , by Maagulf
సుప్రీం కమిటీ ఆదేశాల ఉల్లంఘన: పలువురి అరెస్ట్‌

మస్కట్‌: అల్‌ దఖ్లియా గవర్నరేట్‌ పరిధిలో కొందరు వ్యక్తులు సుప్రీం కమిటీ నిబంధనల్ని ఉల్లంఘించి ఒక చోట గుమికూడిన దరిమిలా, వారిని అరెస్ట్‌ చేయడం జరిగిందని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ పేర్కొంది. ఈ మేరకు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ఓ  ప్రకటన విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో ఎక్కువమంది ఒకే చోట గుమికూడటాన్ని నిషేధించిన సంగతి తెలిసిందే.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com