దుబాయ్‌లో హోటల్స్ తెల్లవారుఝామున 3 గంటలకు మూసివేయాలి
- September 26, 2020
దుబాయ్:దుబాయ్‌లోని వెన్యూలు, కాంఫరెన్సులు రాత్రి 1 గంట కల్లా పూర్తయిపోవాల్సి వుంటుంది. ఎమిరేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టూరిజం మరియు కామర్స్ మార్కెటింగ్ ఈ మేరకు ఓ సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఫుడ్ మరియు బెవరేజెస్ సర్వీసుల్ని అందించే ఎస్టాబ్లిష్‌మెంట్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ తెల్లవారు ఝామున 3 గంటలకల్లా మూసివేయాల్సి వుంటుందని అందులో పేర్కొన్నారు. నిబంధనల్ని ఉల్లంఘించినవారిపై చట్టపరమైన చర్యలు తప్పవు. ఫార్చ్యూన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అలాగే ఛైర్మన్ అయిన ప్రవీణ్ శట్టిె మాట్లాడుతూ, ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. కాగా, జనరల్ రెస్టారెంట్స్‌లో టేబుల్‌కి 8 మందిని మాత్రమే అనుమతిస్తారు. షిషా విషయంలో ఇది ఐదుగురికి మాత్రమే పరిమితం. కరోనా నేపథ్యంలో నిబంధనలు తప్పక పాటించాలని అధికార వర్గాలు సూచిస్తున్నాయి.
తాజా వార్తలు
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్







