హోం ఐసోలేషన్‌ ఉల్లంఘన: ముగ్గురి అరెస్ట్‌

- September 26, 2020 , by Maagulf
హోం ఐసోలేషన్‌ ఉల్లంఘన: ముగ్గురి అరెస్ట్‌

దోహా:ఖతార్ అథారిటీస్‌, హోం ఐసోలేషన్‌ నిబంధనల్ని ఉల్లంఘించిన ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్‌ చేసినట్లు పేర్కొంది. హెల్త్‌ అథారిటీస్‌ విధించిన డొమెస్టిక్‌ క్వారంటైన్‌ని నిందితులు ఉల్లంఘించినట్లు విచారణలో తేలింది. నిందితుల్ని ప్రాసిక్యూషన్‌కి అప్పగించారు. వీరికి మూడేళ్ళ వరకు జైలు శిక్ష అలాగే 10,000 దినార్జ్‌ జరీమానా పడే అవకాశం వుందని అధికారులు చెబుతున్నారు. కాగా, ఖతార్‌లో ఇప్పటిదాకా 124,425 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 212 మంది ప్రాణాలు కోల్పోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com