కోవిడ్‌ 19 నిబంధనల ఉల్లంఘన: ఒకరి అరెస్ట్‌

- September 26, 2020 , by Maagulf
కోవిడ్‌ 19 నిబంధనల ఉల్లంఘన: ఒకరి అరెస్ట్‌

మనామా:50 ఏళ్ళ వ్యక్తి ఒకరు కోవిడ్‌ 19 నిబంధనల్ని ఉల్లంఘించిన నేపథ్యంలో పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారు. ముహరాక్‌ గవర్నరేట్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడు, విధుల్లో వున్న ఓ అధికారితో అభ్యంతకరంగా ప్రవర్తించాడనీ, ఈ నేపథ్యంలో నిందితుడ్ని అరెస్ట్‌ చేయడం జరిగిందనీ, నిందితుడు సోషల్‌ మీడియాని దుర్వినియోగం చేశాడనీ పోలీసులు పేర్కొన్నారు. ఇంటీరియర్‌ మినిస్ట్రీ  ఈ విషయాన్ని ధృవీకరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com