హస్తినకు బయలుదేరిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌

- February 11, 2016 , by Maagulf
హస్తినకు బయలుదేరిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌ దేశ రాజధాని దిల్లీకి బయలుదేరారు. రేపు ప్రధాని నరేంద్రమోదీతో సమావేశం కానున్నారు. శనివారం కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌లతో భేటీ కానున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com