పిఎఫ్ విత్‌డ్రా ఆన్లైన్లో...
- February 11, 2016
ఇప్పటిమాదిరిగా పీఎఫ్ డబ్బులకోసం దీర్ఘకాలంపాటు వేచి ఉండాల్సిన అవసరం ఇకముందు ఉండదు. ఆన్‌లైన్‌తో తమ పిఎఫ్ విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ ఈపిఎఫ్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆగస్టునుంచి ఈ విధానం అందుబాటులోకి రానుంది. దీనికోసం ప్రత్యేక సర్వర్లను కొనుగోలు చేశారు. ఇప్పటికే డిజిటలైజేషన్ పని ప్రారంభమైంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









