చిత్రపురిలో పది వేల మంది సినీ కళాకారులకు ఇళ్లు
- February 11, 2016
చిత్రపురిలో పది వేల మంది సినీ కళాకారులకు ఇళ్లు నిర్మిస్తామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, వాణిజ్య శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. గురువారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ... నంది అవార్డుల పేరు మారుస్తామన్నారు. 2011 నుంచి అవార్డుల ప్రదానం నిలిచిపోయిందన్నారు. అవార్డుల పంపిణీని పునరుద్ధరిస్తామన్నారు. అలాగే థియేటర్లలో ఐదు షోలకు అవకాశాన్ని పరిశీలిస్తున్నామని, థియేటర్లలో ఏకఛత్రాధిపత్యం లేకుండా చూస్తామన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







