స్నాప్‌చాట్ అకౌంట్‌తో నెంబర్ ప్లేట్ రీప్లేస్ చేసిన మోటరిస్ట్
- September 30, 2020
రియాద్ :సౌదీ పోర్ట్ సిటీ జెడ్డాలో ఓ మోటరిస్ట్ తన వాహన నెంబర్ ప్లేట్‌ని స్నాప్‌చాట్ అకౌంట్‌తో రీప్లేస్ చేసినట్లు ట్రాఫిక్ అధికారులు తెలిపారు. ఆ మోటరిస్ట్ని అథారిటీస్ అరెస్ట్ చేయడం జరిగింది. నిందితుడిపై నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందనీ, భారీ జరీమానా విధించే అవకాశముందని అధికారులు తెలిపారు. నంబర్ ప్లేట్ విషయమై ఎలాంటి ఆల్టరేషన్స్ జరిగినా అది నేరం కిందే పరిగణిస్తారు. అత్యధికంగా ఈ ఉల్లంఘనకు 2,000 సౌదీ రియాల్స్ జరీమానా విధించడం జరుగుతుంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







