నేడు కువైట్‌కి చేరుకోనున్న ఎమిర్ పార్తీవ దేహం
- September 30, 2020
కువైట్ సిటీ:షేక్ సబా అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ సబా పార్తీవ దేహం ఈ రోజు కువైట్‌కి చేరుకోనుంది. అమెరికా నుంచి కువైట్‌కి పార్తీవ దేహం రానున్నట్లు అమిరి దివాన్ వెల్లడించింది. కరోనా నేపథ్యంలో హెల్త్ సేఫ్టీ మెజర్స్ కారణంగా కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే షేక్ సబా అల్ అహ్మద్ అంత్యక్రియాల్లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని మినిస్టర్ ఆఫ్ దివాన్ షేక్ అలీ జర్రా అల్ సబా వెల్లడించారు. అమిర్ పట్ల పౌరులు, నివాసితులు వ్యక్తం చేస్తున్న సంతాపం గొప్పదని అమిరి దివాన్ వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







