ఒమన్‌లోని ల్యాండ్ ఫిల్ వద్ద అగ్ని ప్రమాదం
- October 02, 2020
మస్కట్: విలాయత్ ఆఫ్ సలాలాలోని రేసత్ ల్యాండ్‌ఫిల్ వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫైర్ ఫైటింగ్ బృందాలు తక్షణం స్పందించడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. దోఫార్ గవర్నరేట్ పరిధిలోని ఫైర్ ఫైటింగ్ బృందాలు సకాలో స్పందించాయని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. కాగా, విలాయత్ ఆఫ్ సలాలాలోని అవ్‌కాద్ ఇండస్ట్రియల్ ఏరియాలోని కార్పెంటరీ వర్క్ షాప్‌లో అగ్ని ప్రమాదం జరగ్గా, అవ్‌కాద్ సివిల్ డిఫెన్స్ ఫైర్ ఫైటింగ్ బృందాలు వెంటనే అక్కడికి చేరుకని మంటల్ని అదుపు చేశాయని పిఎసిడిఎ మరో ప్రకటనలో వివరించింది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







