ప్రేమికుల దినోత్సవం సందర్భంగా జెట్ విమాన సంస్థ కానుక

- February 11, 2016 , by Maagulf
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా జెట్ విమాన సంస్థ కానుక

ప్రేమికుల దినోత్సవం ( వాలెంతిన్స్ డే ) సందర్భంగా జెట్ విమాన సంస్థ కానుక అందివ్వనుంది. "  jetairways .com  "                       మీద ప్రత్యక ధరను అమలు చేస్తుంది.  బహెరిన్ నుంచి భారతదేశంకు, ఆసియా దేశాలకు మరియు సార్క్ దేశాలకు ప్రయాణించే మొదటి తరగతి, ఆర్ధిక తరగతి వినియోగదారులకు ఫిబ్రవరి 11 వ తేదీ నుండి  4 రోజుల పాటు ప్రత్యేక ధరను ఇందుకై ప్రకటించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com