మిలిటరీ గేర్ అక్రమ తయారీ
- October 06, 2020
రియాద్: సెక్యూరిటీ యూనిట్ ఒకటి, అక్రమంగా నడుస్తున్న మిలిటరీ యూనిఫాం తయారీ వర్క్‌షాప్‌ని గుర్తించడం జరిగింది. మిలిటరీ యూనిఫాంలు, ర్యాంకులు, మెడల్స్ వంటివి ఎలాంటి లైసెన్సు లేకుండా ఇక్కడ తయారు చేస్తున్నారు. నిషేధిత మిలిటరీ ఉత్పత్తులు 800కి పైగా ఇక్కడ లభ్యమయ్యాయి. సాధారణ పౌరులు మిలటరీ యూనిఫాం సహా మెడల్స్ వంటివాటిని ధరించడం సౌదీలో తీవ్రమైన నేరం. కేవలం పోలీసు అధికారులు, సైనికులు మాత్రమే వీటిని ధరించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ







