వర్మ ఘాటుగా స్టేట్మెంట్
- February 12, 2016
తాజాగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్మతెరకెక్కిస్తున్న మూవీ వంగవీటిపై ఇండస్ట్రీలో హాట్ టాక్స్ వినిపిస్తున్నాయి. తెలుగులో తన చివరి సినిమా 'వంగవీటి' అంటూ వర్మ కామెంట్స్ చేయటంతో వంగవీటి మూవీపై హైప్ క్రియేట్ అవుతుందని అంటున్నారు. వంగవీటిలో రంగా, రాధా, రత్నకుమారి, శిరీష్ రాజు,దాసరి నారాయణరావు, ముద్రగడ పద్మనాభం, ఎన్టీఆర్, దేవినేని నెహ్రు పాత్రలు కీలకంగా ఉంటాయని చెప్పటంతో.ఈ పాత్రలకి సబంధించిన వ్యక్తులు ఈ మూవీపై అభ్యంతరాలను తెలిపే పరిస్థితి ఉందని అంటున్నారు. ఇక తాజాగా వర్మ ఈ విషయంపై కూలంకుశంగా మాట్లాడుందుకు టివి9 ఛానల్ లో గంటకు పైగానే తన భావాలను ప్రకటించుకున్నారు. అయితే తనని బాగా విసిగించిన ఆ ఛానల్ యాంకర్ తో ఫైనల్ గా వర్మ చెప్పిన సమాధానం ఏమిటంటే వంగవీటి కథను తనకు నచ్చినట్టు తీస్తా.చూసేవాళ్ళు చూడండి, లేదంటే చూడకండి అంటూ సింగిల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. వర్మ ఇలా ఘాటుగా స్పందిచే సరికి ఎప్పటిలాగే సంచలనం అయ్యాడు. అయితే వర్మ మాత్రం వంగవీటి కథలో ఏ మాత్రం కులం గురించి ప్రస్థావన ఉండదని అంటున్నారు. వ్యక్తులకి జరిగిన వైరాలను మాత్రమే తను తెరకెక్కిస్తున్నట్టుగా చెప్పుకొచ్చాడు. మొత్తంగా వర్మ వంగవీటి కథను ఏ విధంగా తెరకెక్కిస్తాను అన్నదానిపై ప్రత్యేకమైన చర్ఛలు జరుగుతున్నాయి. అలాగే ఈ విషయంలో ప్రేక్షకులతోనే నేరుగా మాట్లాడారు. చాలా మంది వంగవీటి సినిమాని ఏ విధంగా తెరకెక్కిస్తున్నారు అన్న ప్రశ్నకి.సినిమా రిలీజ్ తరువాతే చూసి తెలుసుకోండి వంటి సమాధానాలు చెప్పి వర్మ చమత్కారం చూపించాడు. అయితే వర్మ మాటలను బట్టి చూస్తుంటే.వంగవీటి కథ కచ్ఛితంగా ఎమోషనల్ రివేంజ్ గా ఉండబోతుందని తెలుస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ మూవీపై ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇక 'శివ' తో మొదలైన వర్మ తెలుగు సినిమా ప్రయాణం "వంగవీటి"తో ముగించనుందనే విషయం ఇప్పటికే తెలిసిందే. తాజాగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్మతెరకెక్కిస్తున్న మూవీ వంగవీటిపై ఇండస్ట్రీలో హాట్ టాక్స్ వినిపిస్తున్నాయి. తెలుగులో తన చివరి సినిమా 'వంగవీటి' అంటూ వర్మ కామెంట్స్ చేయటంతో వంగవీటి మూవీపై హైప్ క్రియేట్ అవుతుందని అంటున్నారు. వంగవీటిలో రంగా, రాధా, రత్నకుమారి, శిరీష్ రాజు,దాసరి నారాయణరావు, ముద్రగడ పద్మనాభం, ఎన్టీఆర్, దేవినేని నెహ్రు పాత్రలు కీలకంగా ఉంటాయని చెప్పటంతో.ఈ పాత్రలకి సబంధించిన వ్యక్తులు ఈ మూవీపై అభ్యంతరాలను తెలిపే పరిస్థితి ఉందని అంటున్నారు. ఇక తాజాగా వర్మ ఈ విషయంపై కూలంకుశంగా మాట్లాడుందుకు టివి9 ఛానల్ లో గంటకు పైగానే తన భావాలను ప్రకటించుకున్నారు. అయితే తనని బాగా విసిగించిన ఆ ఛానల్ యాంకర్ తో ఫైనల్ గా వర్మ చెప్పిన సమాధానం ఏమిటంటే వంగవీటి కథను తనకు నచ్చినట్టు తీస్తా..చూసేవాళ్ళు చూడండి, లేదంటే చూడకండి అంటూ సింగిల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. వర్మ ఇలా ఘాటుగా స్పందిచే సరికి ఎప్పటిలాగే సంచలనం అయ్యాడు. అయితే వర్మ మాత్రం వంగవీటి కథలో ఏ మాత్రం కులం గురించి ప్రస్థావన ఉండదని అంటున్నారు. వ్యక్తులకి జరిగిన వైరాలను మాత్రమే తను తెరకెక్కిస్తున్నట్టుగా చెప్పుకొచ్చాడు. మొత్తంగా వర్మ వంగవీటి కథను ఏ విధంగా తెరకెక్కిస్తాను అన్నదానిపై ప్రత్యేకమైన చర్ఛలు జరుగుతున్నాయి. అలాగే ఈ విషయంలో ప్రేక్షకులతోనే నేరుగా మాట్లాడారు. చాలా మంది వంగవీటి సినిమాని ఏ విధంగా తెరకెక్కిస్తున్నారు అన్న ప్రశ్నకి.సినిమా రిలీజ్ తరువాతే చూసి తెలుసుకోండి వంటి సమాధానాలు చెప్పి వర్మ చమత్కారం చూపించాడు. అయితే వర్మ మాటలను బట్టి చూస్తుంటే.వంగవీటి కథ కచ్ఛితంగా ఎమోషనల్ రివేంజ్ గా ఉండబోతుందని తెలుస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ మూవీపై ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇక 'శివ' తో మొదలైన వర్మ తెలుగు సినిమా ప్రయాణం "వంగవీటి"తో ముగించనుందనే విషయం ఇప్పటికే తెలిసిందే. తాజాగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్మతెరకెక్కిస్తున్న మూవీ వంగవీటిపై ఇండస్ట్రీలో హాట్ టాక్స్ వినిపిస్తున్నాయి. తెలుగులో తన చివరి సినిమా 'వంగవీటి' అంటూ వర్మ కామెంట్స్ చేయటంతో వంగవీటి మూవీపై హైప్ క్రియేట్ అవుతుందని అంటున్నారు. వంగవీటిలో రంగా, రాధా, రత్నకుమారి, శిరీష్ రాజు,దాసరి నారాయణరావు, ముద్రగడ పద్మనాభం, ఎన్టీఆర్, దేవినేని నెహ్రు పాత్రలు కీలకంగా ఉంటాయని చెప్పటంతో.ఈ పాత్రలకి సబంధించిన వ్యక్తులు ఈ మూవీపై అభ్యంతరాలను తెలిపే పరిస్థితి ఉందని అంటున్నారు. ఇక తాజాగా వర్మ ఈ విషయంపై కూలంకుశంగా మాట్లాడుందుకు టివి9 ఛానల్ లో గంటకు పైగానే తన భావాలను ప్రకటించుకున్నారు. అయితే తనని బాగా విసిగించిన ఆ ఛానల్ యాంకర్ తో ఫైనల్ గా వర్మ చెప్పిన సమాధానం ఏమిటంటే వంగవీటి కథను తనకు నచ్చినట్టు తీస్తా..చూసేవాళ్ళు చూడండి, లేదంటే చూడకండి అంటూ సింగిల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. వర్మ ఇలా ఘాటుగా స్పందిచే సరికి ఎప్పటిలాగే సంచలనం అయ్యాడు. అయితే వర్మ మాత్రం వంగవీటి కథలో ఏ మాత్రం కులం గురించి ప్రస్థావన ఉండదని అంటున్నారు. వ్యక్తులకి జరిగిన వైరాలను మాత్రమే తను తెరకెక్కిస్తున్నట్టుగా చెప్పుకొచ్చాడు. మొత్తంగా వర్మ వంగవీటి కథను ఏ విధంగా తెరకెక్కిస్తాను అన్నదానిపై ప్రత్యేకమైన చర్ఛలు జరుగుతున్నాయి. అలాగే ఈ విషయంలో ప్రేక్షకులతోనే నేరుగా మాట్లాడారు. చాలా మంది వంగవీటి సినిమాని ఏ విధంగా తెరకెక్కిస్తున్నారు అన్న ప్రశ్నకి.సినిమా రిలీజ్ తరువాతే చూసి తెలుసుకోండి వంటి సమాధానాలు చెప్పి వర్మ చమత్కారం చూపించాడు. అయితే వర్మ మాటలను బట్టి చూస్తుంటే.వంగవీటి కథ కచ్ఛితంగా ఎమోషనల్ రివేంజ్ గా ఉండబోతుందని తెలుస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ మూవీపై ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇక 'శివ' తో మొదలైన వర్మ తెలుగు సినిమా ప్రయాణం "వంగవీటి"తో ముగించనుందనే విషయం ఇప్పటికే తెలిసిందే. తాజాగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్మతెరకెక్కిస్తున్న మూవీ వంగవీటిపై ఇండస్ట్రీలో హాట్ టాక్స్ వినిపిస్తున్నాయి. తెలుగులో తన చివరి సినిమా 'వంగవీటి' అంటూ వర్మ కామెంట్స్ చేయటంతో వంగవీటి మూవీపై హైప్ క్రియేట్ అవుతుందని అంటున్నారు. వంగవీటిలో రంగా, రాధా, రత్నకుమారి, శిరీష్ రాజు,దాసరి నారాయణరావు, ముద్రగడ పద్మనాభం, ఎన్టీఆర్, దేవినేని నెహ్రు పాత్రలు కీలకంగా ఉంటాయని చెప్పటంతో.ఈ పాత్రలకి సబంధించిన వ్యక్తులు ఈ మూవీపై అభ్యంతరాలను తెలిపే పరిస్థితి ఉందని అంటున్నారు. ఇక తాజాగా వర్మ ఈ విషయంపై కూలంకుశంగా మాట్లాడుందుకు టివి9 ఛానల్ లో గంటకు పైగానే తన భావాలను ప్రకటించుకున్నారు. అయితే తనని బాగా విసిగించిన ఆ ఛానల్ యాంకర్ తో ఫైనల్ గా వర్మ చెప్పిన సమాధానం ఏమిటంటే వంగవీటి కథను తనకు నచ్చినట్టు తీస్తా..చూసేవాళ్ళు చూడండి, లేదంటే చూడకండి అంటూ సింగిల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. వర్మ ఇలా ఘాటుగా స్పందిచే సరికి ఎప్పటిలాగే సంచలనం అయ్యాడు. అయితే వర్మ మాత్రం వంగవీటి కథలో ఏ మాత్రం కులం గురించి ప్రస్థావన ఉండదని అంటున్నారు. వ్యక్తులకి జరిగిన వైరాలను మాత్రమే తను తెరకెక్కిస్తున్నట్టుగా చెప్పుకొచ్చాడు. మొత్తంగా వర్మ వంగవీటి కథను ఏ విధంగా తెరకెక్కిస్తాను అన్నదానిపై ప్రత్యేకమైన చర్ఛలు జరుగుతున్నాయి. అలాగే ఈ విషయంలో ప్రేక్షకులతోనే నేరుగా మాట్లాడారు. చాలా మంది వంగవీటి సినిమాని ఏ విధంగా తెరకెక్కిస్తున్నారు అన్న ప్రశ్నకి.సినిమా రిలీజ్ తరువాతే చూసి తెలుసుకోండి వంటి సమాధానాలు చెప్పి వర్మ చమత్కారం చూపించాడు. అయితే వర్మ మాటలను బట్టి చూస్తుంటే.వంగవీటి కథ కచ్ఛితంగా ఎమోషనల్ రివేంజ్ గా ఉండబోతుందని తెలుస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ మూవీపై ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇక 'శివ' తో మొదలైన వర్మ తెలుగు సినిమా ప్రయాణం "వంగవీటి"తో ముగించనుందనే విషయం ఇప్పటికే తెలిసిందే. తాజాగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్మతెరకెక్కిస్తున్న మూవీ వంగవీటిపై ఇండస్ట్రీలో హాట్ టాక్స్ వినిపిస్తున్నాయి. తెలుగులో తన చివరి సినిమా 'వంగవీటి' అంటూ వర్మ కామెంట్స్ చేయటంతో వంగవీటి మూవీపై హైప్ క్రియేట్ అవుతుందని అంటున్నారు. వంగవీటిలో రంగా, రాధా, రత్నకుమారి, శిరీష్ రాజు,దాసరి నారాయణరావు, ముద్రగడ పద్మనాభం, ఎన్టీఆర్, దేవినేని నెహ్రు పాత్రలు కీలకంగా ఉంటాయని చెప్పటంతో.ఈ పాత్రలకి సబంధించిన వ్యక్తులు ఈ మూవీపై అభ్యంతరాలను తెలిపే పరిస్థితి ఉందని అంటున్నారు. ఇక తాజాగా వర్మ ఈ విషయంపై కూలంకుశంగా మాట్లాడుందుకు టివి9 ఛానల్ లో గంటకు పైగానే తన భావాలను ప్రకటించుకున్నారు. అయితే తనని బాగా విసిగించిన ఆ ఛానల్ యాంకర్ తో ఫైనల్ గా వర్మ చెప్పిన సమాధానం ఏమిటంటే వంగవీటి కథను తనకు నచ్చినట్టు తీస్తా..చూసేవాళ్ళు చూడండి, లేదంటే చూడకండి అంటూ సింగిల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. వర్మ ఇలా ఘాటుగా స్పందిచే సరికి ఎప్పటిలాగే సంచలనం అయ్యాడు. అయితే వర్మ మాత్రం వంగవీటి కథలో ఏ మాత్రం కులం గురించి ప్రస్థావన ఉండదని అంటున్నారు. వ్యక్తులకి జరిగిన వైరాలను మాత్రమే తను తెరకెక్కిస్తున్నట్టుగా చెప్పుకొచ్చాడు. మొత్తంగా వర్మ వంగవీటి కథను ఏ విధంగా తెరకెక్కిస్తాను అన్నదానిపై ప్రత్యేకమైన చర్ఛలు జరుగుతున్నాయి. అలాగే ఈ విషయంలో ప్రేక్షకులతోనే నేరుగా మాట్లాడారు. చాలా మంది వంగవీటి సినిమాని ఏ విధంగా తెరకెక్కిస్తున్నారు అన్న ప్రశ్నకి.సినిమా రిలీజ్ తరువాతే చూసి తెలుసుకోండి వంటి సమాధానాలు చెప్పి వర్మ చమత్కారం చూపించాడు. అయితే వర్మ మాటలను బట్టి చూస్తుంటే.వంగవీటి కథ కచ్ఛితంగా ఎమోషనల్ రివేంజ్ గా ఉండబోతుందని తెలుస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ మూవీపై ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇక 'శివ' తో మొదలైన వర్మ తెలుగు సినిమా ప్రయాణం "వంగవీటి"తో ముగించనుందనే విషయం ఇప్పటికే తెలిసిందే. తాజాగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్మతెరకెక్కిస్తున్న మూవీ వంగవీటిపై ఇండస్ట్రీలో హాట్ టాక్స్ వినిపిస్తున్నాయి. తెలుగులో తన చివరి సినిమా 'వంగవీటి' అంటూ వర్మ కామెంట్స్ చేయటంతో వంగవీటి మూవీపై హైప్ క్రియేట్ అవుతుందని అంటున్నారు. వంగవీటిలో రంగా, రాధా, రత్నకుమారి, శిరీష్ రాజు,దాసరి నారాయణరావు, ముద్రగడ పద్మనాభం, ఎన్టీఆర్, దేవినేని నెహ్రు పాత్రలు కీలకంగా ఉంటాయని చెప్పటంతో.ఈ పాత్రలకి సబంధించిన వ్యక్తులు ఈ మూవీపై అభ్యంతరాలను తెలిపే పరిస్థితి ఉందని అంటున్నారు. ఇక తాజాగా వర్మ ఈ విషయంపై కూలంకుశంగా మాట్లాడుందుకు టివి9 ఛానల్ లో గంటకు పైగానే తన భావాలను ప్రకటించుకున్నారు. అయితే తనని బాగా విసిగించిన ఆ ఛానల్ యాంకర్ తో ఫైనల్ గా వర్మ చెప్పిన సమాధానం ఏమిటంటే వంగవీటి కథను తనకు నచ్చినట్టు తీస్తా..చూసేవాళ్ళు చూడండి, లేదంటే చూడకండి అంటూ సింగిల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. వర్మ ఇలా ఘాటుగా స్పందిచే సరికి ఎప్పటిలాగే సంచలనం అయ్యాడు. అయితే వర్మ మాత్రం వంగవీటి కథలో ఏ మాత్రం కులం గురించి ప్రస్థావన ఉండదని అంటున్నారు. వ్యక్తులకి జరిగిన వైరాలను మాత్రమే తను తెరకెక్కిస్తున్నట్టుగా చెప్పుకొచ్చాడు. మొత్తంగా వర్మ వంగవీటి కథను ఏ విధంగా తెరకెక్కిస్తాను అన్నదానిపై ప్రత్యేకమైన చర్ఛలు జరుగుతున్నాయి. అలాగే ఈ విషయంలో ప్రేక్షకులతోనే నేరుగా మాట్లాడారు. చాలా మంది వంగవీటి సినిమాని ఏ విధంగా తెరకెక్కిస్తున్నారు అన్న ప్రశ్నకి.సినిమా రిలీజ్ తరువాతే చూసి తెలుసుకోండి వంటి సమాధానాలు చెప్పి వర్మ చమత్కారం చూపించాడు. అయితే వర్మ మాటలను బట్టి చూస్తుంటే.వంగవీటి కథ కచ్ఛితంగా ఎమోషనల్ రివేంజ్ గా ఉండబోతుందని తెలుస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ మూవీపై ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇక 'శివ' తో మొదలైన వర్మ తెలుగు సినిమా ప్రయాణం "వంగవీటి"తో ముగించనుందనే విషయం ఇప్పటికే తెలిసిందే.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







