షార్జాలో ఫ్రీ వెహికిల్ చెకింగ్ జరిగేది ఇక్కడే
- October 09, 2020
షార్జా:షార్జా పోలీస్, కార్ సేఫ్టీ చెక్స్‌ని ఉచితంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. అల్ కాసిమి హాస్పిటల్ ఔటర్ పార్కింగ్ వద్ద శుక్రవారం అక్టోబర్ 9 సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు అందుబాటులో వుంటుంది. వాహనాల బ్రేకులు, కార్బన్ ఎమిషన్స్, టైర్స్ చెకింగ్, ఫైర్ ఎక్స్టింగ్విషర్ చెక్స్, వెహికిల్ స్టెరిలేషన్ సౌకర్యాలు ఈ ఉచిత చెకింగ్‌లో చేస్తారు.
తాజా వార్తలు
- తేజస్ జెట్ ప్రమాదం పై ఎయిర్ ఫోర్స్ దర్యాప్తు ప్రారంభం
- TANA అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
- కువైట్ సార్వభౌమత్వానికి యూఏఈ మద్దతు..!!
- జెనీవాలో అమెరికా-ఇరాన్ చర్చలు..ఒమన్ క్లారిటీ!!
- సురబయ గ్రాండ్ మస్జీదుకు పోటెత్తిన ప్రజలు..!!
- డెలివరీ బైక్‌లే టార్గెట్..సైడ్‌వాక్ ఉల్లంఘనలపై కొరడా..!!
- బహ్రెయిన్ పడవపై పైరేట్స్ దాడి..!!
- పాలస్తీనా, సిరియాలోని పిల్లలకు ఈద్ గిఫ్ట్..!!
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!









