వాహన నెంబర్ ప్లేట్ కనిపించకపోతే 400 దిర్హాముల జరీమానా
- October 09, 2020
అబుధాబి:తమ వాహన నెంబర్ ప్లేటు కనిపించకుండా వాహనదారులు వ్యవహరిస్తే, జరీమానా విధించడం జరుగుతుందని అబుధాబి పోలీస్ హెచ్చరించింది. ఈ మేరకు ఓ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది అబుధాబి పోలీస్. ఈ ఉల్లంఘనకు పాల్పడితే 400 దిర్హాముల జరీమానా విధిస్తారు. ఓ కారు వెనకాల సైకిల్ని వుంచారు, నెంబర్ ప్లేట్ కనిపించకుండా ఓ వాహన యాజమాని.. ఆ ఫొటోనే సోషల్ మీడియాలో అబుధాబి పోలీసు పేర్కొంటూ, మోటరిస్టుల్ని హెచ్చరించారు. ఈ తరహా ఉల్లంఘనలు కనిపిస్తే, ఫిర్యాదు చేయాలని కూడా పోలీసులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..