బహ్రెయిన్ లో కొత్తగా రెండు కిండర్‌గార్టెన్స్
- October 09, 2020
మనామా:బహ్రెయిన్, రెండు కొత్త కిండర్ గార్టెన్స్ని ప్రారంభించేందుకు అనుమతిచ్చింది. ఎడ్యుకేషన్ మినిస్టర్ మజిద్ బిన్ అలి అల్ నుయైమి మాట్లాడుతూ కిండర్‌గార్టెన్ అల్ రెడా మరియు అల్ విసామ్ జూనియర్స్ కిండర్ గార్టెన్‌లకు 3 నుంచి 5 ఏళ్ళ లోపు పిల్లల కోసం అనుమతిచ్చినట్లు చెప్పారు. డిక్రీ లా నెంబర్ 25 - 1998 ప్రకారం ఈ అనుమతులు జారీ చేశారు. నియమ నిబంధనలకు లోబడి ఈ కిండర్ గార్టెన్స్ని అనుమతిస్తున్నారు. అవసరమైన అన్ని ఎక్విప్మెంట్స్ కిండర్‌గార్టెన్స్‌లో నిర్వాహకులు ఏర్పాటు చేయాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- కువైట్ సార్వభౌమత్వానికి యూఏఈ మద్దతు..!!
- జెనీవాలో అమెరికా-ఇరాన్ చర్చలు..ఒమన్ క్లారిటీ!!
- సురబయ గ్రాండ్ మస్జీదుకు పోటెత్తిన ప్రజలు..!!
- డెలివరీ బైక్‌లే టార్గెట్..సైడ్‌వాక్ ఉల్లంఘనలపై కొరడా..!!
- బహ్రెయిన్ పడవపై పైరేట్స్ దాడి..!!
- పాలస్తీనా, సిరియాలోని పిల్లలకు ఈద్ గిఫ్ట్..!!
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్‌లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!









