కోవిడ్ 19 ఉల్లంఘన: షాప్ మూసివేత, 10 బిజినెస్‌లకు హెచ్చరిక
- October 09, 2020
దుబాయ్:దుబాయ్ ఎకానమీ, ఓ షాప్‌ని మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. పెద్దయెత్తున జనాన్ని ఓపెనింగ్‌కి వచ్చేలా చేయడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నారు. కాగా, 10 షాప్‌లకు వార్నింగ్‌లు జారీ చేశారు. 581 బిజినెస్‌లు సంబంధిత నిబంధనల్ని పాటిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా నేపథ్యంలో వినియోగదారుల భద్రత నేపథ్యంలో షాప్‌ల యజమానులు తగిన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!
- చక్కెర పానీయాల ఎక్సైజ్ పన్నుపై టాక్స్ అథారిటీ క్లారిటీ..!!
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..







