నాంపల్లి దర్గాలో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక ప్రార్థనలు
- October 11, 2020
హైదరాబాద్:తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, నాంపల్లిలోని యుసిఫియన్ దర్గాను సందర్శించి చాదర్ సమర్పించారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం మత పెద్దలు ఆమెకు ఆశీస్సులు అందజేశారు. సోమవారం (అక్టోబర్ 12న)న నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడతున్న నేపథ్యంలో కవిత దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. హోమ్ మంత్రి మహమూద్ అలీ, డెప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన, స్థానిక కార్పొరేటర్ లు,టిఆర్ ఎస్ శ్రేణులు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







