లోకల్ బ్యాంకుల నుంచి కొందరు కువైటీల తొలగింపు
- October 14, 2020
కువైట్ సిటీ: కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్, పలువురు కువైటీ పౌరులను, లోకల్ బ్యాంక్స్ తొలగించినట్లుగా గుర్తించింది. ఆయా బ్యాంకుల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న కువైట్ పౌరుల్ని తొలగించడంపై స్పందించిన కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్, ఆయా బ్యాంకులతో ఈ విషయమై చర్చిస్తున్నట్లు పేర్కొంది. కువైటీ పౌరులైన ఉద్యోగుల తొలగింపుకు గల కారణాల్ని తెలుసుకుంటున్నామని పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ పేర్కొంది. కువైటైజేషన్కి వ్యతిరేకంగా ఈ చర్యలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందన్న విషయమై ఆరా తీస్తున్నాయి అథారిటీస్.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!