బహ్రెయిన్‌లో కొత్తగా 324 కరోనా పాజిటివ్ కేసులు
- October 14, 2020
మనామా:బహ్రెయిన్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొత్తగా 324 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. కాగా, నిన్న ఒక్కరోజే 477 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో 92 మంది వలసదారులు, 229 మంది కాంటాక్ట్ కేసులు కాగా, ముగ్గురు ట్రావెల్ సంబంధిత కేసులు. ఇదిలా వుంటే, అక్టోబర్ 13న మొత్తం 10,399 కరోనా టెస్టులు నిర్వహఙంచడం జరిగింది. 52 కేసులు ప్రస్తుతం క్రిటికల్ దశలో వున్నాయి. 97 కేసులు ట్రీట్‌మెంట్ జరుగుతున్నాయి. 3,771 మంది పరిస్థితి స్టేబుల్‌గా వుంది. మొత్తం 3,823 యాక్టివ్ కేసులు వున్నాయి. కరోనా నుంచి ఇప్పటిదాకా 72,164 మంది కోలుకున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: Gautam Gambhir changes handshake protocol after Pakistan match
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!