ఐ.ఎస్.ఎస్.జి సమావేశానికి హాజరైన విదేశాంగ మంత్రి
- February 13, 2016
మ్యూనిచ్ లో జరగిన ఐ.ఎస్.ఎస్.జి సమావేశానికి విదేశాంగ మంత్రి షేక్ మొహమద్ బిన్ అబ్డుల్లహ్మన్ అల్ తని హాజరయ్యారు. అంతర్జాతీయ సిరియా సపోర్ట్ గ్రూప్ ( ఐ.ఎస్.ఎస్.జి ) సమావేశంలో 17 రాష్ట్రాలు మరియు మూడు అంతర్జాతీయ సంస్థలు పాల్గొన్నాయి. శత్రువులపై చర్యలు ఏ విధంగా ముగించాలో, అందించాల్సిన మానవీయ సాయం బదలీ చేస్తూ , సిరియాలో ఒక రాజకీయ పరిష్కారం ఏ విధంగా తీసుకోవాలో అనే విషయాలపై చర్చ జరిగింది. అనంతరం విదేశాంగ మంత్రి షేక్ మొహమద్ బిన్ అబ్డుల్లహ్మన్ అల్ తని పలువురు దెశాద్యక్షులతొ తాజా పరిణామాలపై చర్చించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







