5 స్టార్ హోటల్ అధికారులతో లేబర్ మినిస్టర్ భేటీ
- February 13, 2016
ఫైవ్ స్టార్ కార్ల్టన్ బహ్రెయిన్ హోటల్ మరియు స్పా, ఇంటర్ కాంటినెంటల్ రిజెన్సీ మరియు క్రౌన్ ప్లాజా హోటల్స్, తమ ఉద్యోగుల బేసిక్ వేతనాన్ని 200 బహ్రెయిన్ దినార్స్ నుంచి 300 బహ్రెయిన్ దినార్స్‌కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయాన్ని లేబర్ మరియు సోషల్ డెవలప్మెంట్ మినిస్టర్ జమీల్ బిన్ మహమ్మద్ అలి హుమాయిదాన్ అభినందించారు. లగ్జరీ హోటల్స్ డైరెక్టర్స్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్కి అభినందనలు తెలిపారు మినిస్టర్. హాస్పిటాలిటీ సెక్టార్ బహ్రెయిన్‌లో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ, సిబ్బందికి ఎప్పటికప్పుడు శిక్షణ ఇప్పిస్తూ, హాస్పిటాలిటీ రంగాన్ని వృద్ధిలోకి తీసుకొస్తున్న స్టార్ హోటల్స్ యాజమాన్యాలను అభినందించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







