బాప్స్ హిందూ మందిర్ కోసం రాయల్ మీటింగ్
- October 16, 2020
యూఏఈ - ఇజ్రాయెల్ మధ్య చారిత్రక అబ్రహాం చర్చల తర్వాత, యూఏఈ ఫారిన్ ఎఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్స్ మినిస్టర్ షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, పూజ్య బ్రహ్మవిహారి స్వామి (BAPS) అలాగే భారత రాయబారి పవన్ కపూర్‌తో 12న అక్టోబర్(సోమవారం) సమావేశమయ్యారు. అల్ అయిన్ డిజర్ట్స్‌లో స్పెషల్ ప్రోటోకాల్ నడుమ ఈ సమావేశం జరిగింది. BAPS హిందూ మందిర్‌కి సంబంధించి ఈ సమావేశంలో కీలక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా పూజ్య బ్రహ్మవిహారి స్వామి, రాయల్ లీడర్షిప్ పట్ల హర్షం వ్యక్తం చేశారు. మందిర్ శిఖర్ కోసం గోల్డ్లీఫ్డ్ మెమెంటో అందించిన లీడర్షిప్కి మహంత్ స్వామి మహరాజ్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.


తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







