షద్దాదియా యూనివర్సిటీ సైట్ వద్ద అక్రమ వలసదారుల అరెస్ట్
- October 16, 2020
కువైట్ సిటీ:సోషల్ ఎఫైర్స్, ఇంటీరియర్ మరియు పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ (పిఎఎం) నేతృత్వంలోని కమిటీ నిర్వహించిన తనిఖీల్లో 71 మంది ఉల్లంఘనుల్ని షద్దాదియా యూనివర్సిటీ వద్ద గుర్తించి అరెస్ట్ చేశారు. వీరిలో కొందరు హౌస్ డ్రైవర్స్ వున్నారు. కొందరు, స్పాన్సర్స్ కోసం కాకుండా ఇతరుల కోసం కొందరు వర్క్ చేస్తున్నట్లుగా గుర్తించారు. సాధారణ దుస్తుల్లో ఎంట్రీ మరియు ఎగ్జిట్ గేట్స్ వద్ద అధికారులు ఈ తనిఖీలు నిర్వహఙంచడం జరిగింది. కాగా, ఉల్లంఘనుల్ని డిపోర్ట్ చేస్తామనీ, ఎంప్లాయర్‌ని కోడ్ కింద వుంచుతామని కమిటీ డైరెక్టర్ ఫహద్ అల్ కండారి చెప్పారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు