క్రాస్ డ్రెస్సింగ్ - 5,000 దిర్హామ్స్ ఫైన్
- February 13, 2016
దుబాయ్ మాల్లో ఓ వ్యక్తి మహిళలా వస్త్రధారణ చేసుకుని వచ్చిన ఘటనపై విచారణ జరిపిన న్యాయస్థానం 5,000 దిర్హామ్‌లు ఫైన్ విధించింది. బ్రిటిష్ వ్యక్తి ఒకరు ఈ చర్యకు పాల్పడడంతో పోలీసులు డిసెంబర్ 18న ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇందులో నేరపూరిత ప్రవర్తన ఏమీ లేదని, బ్రిటన్‌లో తాను మామూలుగా ధరించే దుస్తులే ఇక్కడా ధరించానని నిందితుడు కోర్టులో తన వాదన వినిపించాడు. గతంలో తాను ఇదే డ్రెస్‌తో ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళానని అక్కడ ఇమ్మిగ్రేషన్ అధికారులెవరూ తనను అడ్డుకోలేదనీ, అలాగే డ్రెస్సింగ్ విషయమై తనకెవరూ ఎలాంటి సూచనలూ చేయలేదని నిందితుడు పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







