కువైట్: అక్టోబర్ 19న పబ్లిక్ హాలీడే...ప్రకటించిన సివిల్ సర్వీస్ కమిషన్
- October 19, 2020
కువైట్ సిటీ:మొహమ్మద్ ప్రవక్త పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 29న సెలవు ప్రకటించింది కువైట్. ఈ మేరకు సివిల్ సర్వీస్ కమిషన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీంతో అక్టోబర్ 29న అన్ని మంత్రిత్వ శాఖల కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు మూతపడనున్నాయి. ఆ తర్వాతి రోజు అంటే శుక్రవారం నుంచి..వారంతపు సెలవులు రానున్నాయి. దీంతో వరుసగా మూడ్రోజుల రోజుల సెలవు తర్వాత నవంబర్ ఫస్ట్ నుంచి ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి ప్రారంభం కానున్నాయి.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







